మూసీ అభివృద్ధికి 300-500 ఎకరాల రక్షణ శాఖ భూములు

మూసీ అభివృద్ధికి 300-500 ఎకరాల రక్షణ శాఖ భూములు

HYD: మూసీనది ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు రక్షణ భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం రక్షణ శాఖతో సంప్రదింపులు చేయనున్నారు. వాటికి బదులుగా వేరే ప్రాంతంలో అంతకు విలువైన భూములను కేటాయించేందుకు నిర్ణయించారు. 3 మండలాల పరిధిలో 300 నుంచి 500 ఎకరాల రక్షణ శాఖ భూములున్నట్లు అధికారులు గుర్తించారు.