పలు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం, తుమ్మికాపల్లి రైతు సేవ కేంద్రాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా MAO రాం ప్రసాద్ అపరాల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అపరాలలో విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం అని, చాలా వరకు తెగుళ్ళు విత్తనాల ద్వారానే సంక్రమిస్తాయన్నారు.