పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు

VKB: కొడంగల్ మండలంలో సమస్యాత్మక గ్రామాలైన రావల్పల్లి, అంగడి రాయచూర్, హస్నాబాద్, రుద్రారం, అన్నారం పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు. హస్నాబాద్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.