దేశభక్తిని చాటిన ఆటో డ్రైవర్లు

దేశభక్తిని చాటిన ఆటో డ్రైవర్లు

CTR: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పుంగనూరులో ఆటో డ్రైవర్లు తమ దేశభక్తిని చాటారు. ఇందులో భాగంగా ఆటోలకు జాతీయ జెండాను ఏర్పాటు చేసి నగిరి ప్యాలెస్ వీధి నుంచి ర్యాలీ నిర్వహించారు. తేరు వీధి, సుబేదారి వీధి, కుమ్మర వీధి, తూర్పు మోగసాల మీదుగా MBT రోడ్డు వరకు ఈ ర్యాలీ సాగింది.