అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆదోని MLA: ఉమ్మి సలీం

అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆదోని MLA:  ఉమ్మి సలీం

ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై టిడిపి మైనార్టీ నేత ఉమ్మి సలీం అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆదోని ఎమ్మెల్యే   అని ఫైర్ అయ్యారు. ఏ బిజినెస్ చేయకుండా ఇన్ని కోట్లు ఎలా సంపాదించారంటూ సలీం ప్రశ్నించారు. రేషన్ కార్డుతో మొదలై పేదల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. ప్రైవేట్ భూములుగా మార్చి కోట్ల ఆస్తిని కూడ పెట్టుకున్నారని ఆరోపించారు.