ఈ నెల 20వ తేదీన మినీ మహానాడు

ఈ నెల 20వ తేదీన మినీ మహానాడు

SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 20వ తేదీన మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మినీ మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సిద్ధం కావాలని కోరారు. ముందస్తుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.