కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్లు వీరే..!

కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్లు వీరే..!

విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల గురించి పంచుకున్నాడు. ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో బౌలర్ తనను బాగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నాడు. టెస్టుల్లో జేమ్స్ అండర్సన్ స్వింగ్, వన్డేల్లో మలింగ యార్కర్లు, ఆదిల్ రషీద్ గూగ్లీలు సవాల్‌గా నిలిచాయని పేర్కొన్నాడు. ఇక T20ల్లో సునీల్ నరైన్ స్పిన్‌ను అర్థం చేసుకోవడం పెద్ద టాస్క్ అని వెల్లడించాడు.