మంత్రిని కలిసిన వైకుంఠం జ్యోతి

మంత్రిని కలిసిన వైకుంఠం జ్యోతి

KRNL: టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి మంగళవారం మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను సచివాలయంలో కలిశారు. ప్రాంతీయ అభివృద్ధి అంశాలు, ప్రజలకు సంబంధించిన ముఖ్య సమస్యలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రితో సమగ్రంగా చర్చించారు. ఆలూరు ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.