అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

SRCL: అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్లను సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇన్‌‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ పున్నంచందర్, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, పర్యవేక్షకులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.