VIDEO: ఏపీ ప్రభుత్వం - సింగపూర్ మధ్య ఎంవోయూ
VSP: సీఎం చంద్రబాబు, సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో విశాఖలో ఒప్పందం జరిగింది. అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహనా ఒప్పందం జరిగిందని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.