రేపు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం

రేపు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం

NGKL: సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎర్రగడ్డ కాలనీలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో రేపు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు శ్రీనగర్ కాలనీ నుంచి పల్లకిసేవ ఉంటుందన్నారు. 10:30 గంటలకు కల్యాణం జరగనున్నట్లు ఆలయ ధర్మకర్త జి.వి. సుబ్బారావు తెలిపారు.