ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12pm

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12pm

☞ రాజులమడుగులో ప్రసవ సమయంలో తల్లీ బిడ్డ మృతి
☞ కాసిపేటలో ప్రియుడు మోసం చేశాడని ధర్నా చేపట్టిన యువతి
☞ ముత్నూర్- కేస్లాపూర్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
☞ రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్