రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి

కోనసీమ: కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి సుభాశ్ భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ మహేశ్ కుమార్‌లతో చర్చించానన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు.. రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.