ఘనంగా మెడికల్ ఎంప్లాయిస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా మెడికల్ ఎంప్లాయిస్ ఆవిర్భావ దినోత్సవం

CTR: మెడికల్ ఎంప్లాయిస్ 73వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బాలరాజు నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాధా, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.