పవన్ కళ్యాణ్ అభిమానులను మెచ్చుకున్న మున్సిపల్ కమిషనర్

BDK: సామాజిక స్ఫూర్తితో ఎంతోమంది నిరుపేద వారికి ఆపత్కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సేవలు చేయడం ఎంతో గొప్ప విషయమని మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు 65 మందికి మున్సిపల్ కార్మికులకు సామాగ్రి,సబ్బులు, బెల్లం, మాస్కులు, అందజేశారు.