రాయ్‌పూర్‌లో రెండో రోజు డీజీపీ-ఐజీపీల సమావేశం

రాయ్‌పూర్‌లో రెండో రోజు డీజీపీ-ఐజీపీల సమావేశం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రెండో రోజు డీజీపీ-ఐజీపీల సమావేశం కొనసాగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఉగ్రవాదం, మహిళల భద్రత, AI వాడకంపై చర్చించనున్నారు. విపత్తు నిర్వహణ, మహిళల భద్రతపై చర్చలు జరపనున్నారు.