కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పులివెందులలో కరెంటు షాక్‌తో యువకుడు మృతి
➢ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
➢ జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన పులివెందుల క్రీడాకారుడు సి. జగన్ మోహన్
➢ కామనూరులో వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ MPP నంద్యాల రాఘవ రెడ్డి