లావేరు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

లావేరు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

SKLM: లావేరు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శనివారం లావేరు శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. జడ్పీహెచ్ స్కూల్ PDP సుదర్శన్ పుస్తక ప్రదర్శన ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రతి పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.