మాజీ ఎమ్మెల్సీని పరామర్శించిన రితేష్ రెడ్డి

మాజీ ఎమ్మెల్సీని పరామర్శించిన రితేష్ రెడ్డి

KDP: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కొత్త నరసింహారెడ్డిని బద్వేలు నియోజకవర్గ ఇంఛార్జ్ రితీష్ రెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాదులో అనారోగ్యంతో ఉన్న నరసింహారెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితి, వైద్యంపై చర్చించారు. త్వరగా కోలుకోవాలని రితీష్ రెడ్డి ఆకాంక్షించారు.