ప్రధాని సభలో పాల్గొననున్న జిల్లా నేతలు

ప్రధాని సభలో పాల్గొననున్న జిల్లా నేతలు

ATP: అమరావతిలో నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సభలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే వారంతా అమరావతికి చేరుకున్నారు. మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో కూటమి కార్యర్తలు తరలివెళ్లారు. అమరావతిలో సుమారు రూ. 60 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.