నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి T20

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి T20

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ్టి నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌ టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ సిరీస్‌తో శుభ్‌మన్ గిల్, పాండ్యా, బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్టు సిరీస్ సౌతాఫ్రికా, వన్డే సిరీస్ భారత్ గెలుచుకున్న నేపథ్యంలో ఈ T20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.