16 రోజుల వ్యవధిలో ముగ్గురు అన్నదమ్ములు మృతి

16 రోజుల వ్యవధిలో ముగ్గురు అన్నదమ్ములు మృతి

KRNL: నందవరం(M) ముగతి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వరుసగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఖాదర్ వలీ, అల్లావుద్దీన్, మైద్దీన్ 16 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 18న అల్లావుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందగా, మరుసటి రోజు మైద్దీన్ గుండెపోటుతో మరణించారు. ఈ దుఃఖాన్ని తట్టుకోలేక పెద్ద అన్న ఖాదర్ వలీ ఇవాళ మరణించారు.