9 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే ?

9 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే ?

KNR: రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 ఏడు గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాత వివరాలు ఇలా ఉన్నాయి. చిగురుమామిడి 22.61, గన్నేరువరం, 25.27, మానకొండూరు, 21.50, శంకర పట్నం 23.63, తిమ్మాపూర్ 21.19 శాతం నమోదైనట్టు తెలిపారు. మొత్తం 185003 ఓటర్లకు గాను 41502 ఓటు హక్కు వినియోగించుకున్నారు.