నా కల నెరవేరింది: సంజూ శాంసన్
ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సంజూ శాంసన్ తెలిపాడు. ధోనీతో కలిసి ఆడాలన్న తన కోరిక ఇప్పుడు నెరవేరడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. రెండు నెలలు ధోనీతో కలసి ప్రాక్టీస్, బ్రేక్‌ఫాస్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని సంజూ వెల్లడించాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూను CSK ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.