20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
SRD: జిల్లాలో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతికి 2,692, ఇంటర్మీడియట్ కు 5065 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని చెప్పారు.