VIDEO: 'అక్రమ అరెస్టులు సిగ్గు చేటు'

KDP: ఆమ్ఆద్మీ ఎమ్మెల్యే & జమ్మూకాశ్మీర్ ఆప్ కన్వీనర్ మెహరాజుద్దీన్ మాలిక్ అరెస్టును వ్యతిరేకిస్తున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, కో-కన్వీనర్ దాదాపీర్ పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు వైండిగులో ఆసుపత్రి కోసం ప్రజల తరఫున మద్దతు తెలపడంతో అక్రమ అరెస్టులు చేయడం సిగ్గు చేటన్నారు.