VIDEO: గణేశుడి పండుగ.. శ్రీకాకుళంలో ఆగిన వర్షం!

VIDEO: గణేశుడి పండుగ.. శ్రీకాకుళంలో ఆగిన వర్షం!

SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. ఈ అల్పపీడనం గురువారం కాస్త బలపడడంతో జిల్లాలోని వర్షం ఆగింది. మబ్బులు తెరిపివ్వడంతో ఎండ కాసింది. దీనితో ప్రజల, వ్యాపారస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వినాయక చవితి పండుగ నేపథ్యంలో వర్షం తగ్గడంతో పూజలు ఘనంగా జరుపుకుంటున్నారు.