ఒంగోలులో బధిరుల సంఘం విస్తృత స్థాయి సమావేశం

ఒంగోలులో బధిరుల సంఘం విస్తృత స్థాయి సమావేశం

ప్రకాశం: బధిరుల సంఘం జిల్లా స్థాయి సభ్యుల విస్తృత సమావేశం ఆదివారం ఒంగోలులో జరిగింది. కార్యక్రమానికి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని బధిరులందరికీ తమ ట్రస్టు అండగా ఉంటుందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందచేస్తామన్నారు.