బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి: మాజీ ఎమ్మెల్యే
PDPL: ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో BCలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని పట్టణంలోని BRS అనుబంధ TBGKS కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కామారెడ్డిలో BC రిజర్వేషన్లపై ఇచ్చిన డిక్లరేషన్‌ను CM రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. అలాగే సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు.