నాణ్యత లోపించకుండా పనులు పూర్తి చేయాలి: సీతక్క

నాణ్యత లోపించకుండా పనులు పూర్తి చేయాలి: సీతక్క

MLG: మేడారం దేవాలయ అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క మేడారంలో అధికారులతో సోమవారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం గేట్ పిల్లర్లు ఏర్పాటు చేయాలని, నాణ్యత లోపించకుండా స్టీల్, సిమెంట్‌తో పుట్టింగ్ చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.