ఆర్థిక నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి: SP

ఆర్థిక నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి: SP

GDWL: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగాలి అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అనారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక నేరాల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని అనారు.