అగ్ని ప్రమాదంలో పసుపు కొమ్ములుదగ్ధం

అగ్ని ప్రమాదంలో పసుపు కొమ్ములుదగ్ధం

KNR: కథలాపూర్ మండల కేంద్రం శివారులో ఎస్సారెస్పీ వరద కాలువ పక్కన గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పలువురి రైతులకు చెందిన పసుపు కొమ్ముల కుప్పలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన ఐదుగురు రైతుల పసుపు పంటను కోసి ఉడకబెట్టి ఆరబోశారు. గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు కుప్పలకు నిప్పంటుకుని కాలిపోయాయి.