VIDEO: వైసీపీ ప్రజా ఉద్యమం నిరసన బైకు ర్యాలీ

VIDEO: వైసీపీ ప్రజా ఉద్యమం నిరసన బైకు ర్యాలీ

ATP: ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బుధవారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిరసనగా బైక్ ర్యాలీ చేపట్టారు. ముందుగా YCP పార్టీ కార్యాలయం నుంచి వైయస్సార్ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.