సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఈరోజు ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా పిసిసి ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు