కస్తూరిబా గాంధీ బాలికల కళాశాల సందర్శించిన కలెక్టర్

కస్తూరిబా గాంధీ బాలికల కళాశాల సందర్శించిన కలెక్టర్

MNCL: భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్నిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తాజా కూరగాయలు, నిత్యావసర  సరుకులను వినియోగించాలని సిబ్బందికి సూచించారు.