పరిటాల సునీతకు ప్రకాష్ రెడ్డి సవాల్

పరిటాల సునీతకు ప్రకాష్ రెడ్డి సవాల్

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీతకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టి సవాల్ విసిరారు. "మా ఊరికి నువ్వు ఏమి ఒరగబెట్టావో చెప్పు సునీతమ్మా" అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకు రావొద్దని హెచ్చరించారు. 2018లో జాకీ పరిశ్రమ ఎవరి హయాంలో తరలిపోయిందో కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ఆయన పరిటాల సునీతను సవాల్ చేశారు.