కొత్త సుప్రీం లీడర్‌ను ప్రకటించిన ఇరాన్

కొత్త సుప్రీం లీడర్‌ను ప్రకటించిన ఇరాన్

కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆయన రెండో కుమారుడికి నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఖోమ్ నగరంలోని విద్యాలయంలో మతాచార్యుడిగా మొజ్తాజా పని చేస్తున్నారు. 1987-88లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పని చేశారు.