ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞  నరసాపురం రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు
☞ ఆర్యపేట గ్రామంలో హోంగార్డు సత్యనారాయణపై దాడి చేసిన 9 మందిపై కేసు నమోదు
☞ పాలకొల్లులో టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన నరసాపురం ఆర్డీవో రాజు
☞ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి: జీలుగుమిల్లి మండల అధ్యక్షులు ప్రసాద్