VIDEO: అధ్వానంగా రోడ్డు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు ఆధ్వానంగా తయారైంది. స్థానిక ప్రజలకు వాహనదారులకు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. కాంట్రాక్టర్ రోడ్డుపై కంకర పోసి వదిలేశారు. వాహనాలు రోడ్డుపై వెళ్తున్నప్పుడు దుమ్ము దులితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.