ఓటుకు రూ.40 వేలు, బంగారు నగలు?

ఓటుకు రూ.40 వేలు,  బంగారు నగలు?

TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓటుకు రూ.40 వేలు, మహిళా ఓటర్లకు వెండిగ్లాసులు, బంగారు నగలు పంపిణీ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మద్యం పంపిణీకే రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా 17 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.