'సామర్లకోటలో 29న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం'

'సామర్లకోటలో 29న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం'

KKD: సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనునట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని అన్నారు. కౌన్సిలర్లు, అధికారులు ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కమిషనర్ శ్రీవిద్య కోరారు.