బాండ్ పేపర్ పైన రాసిస్తా: సర్పంచ్ అభ్యర్ధి
BDK: జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన స్వతంత్ర అభ్యర్థిగా పూణెం అరుణ కుమారి పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పుడు తనకు ఉన్న ఆస్తి కన్నా ఒక్క రూపాయి అక్రమంగా ఎక్కువ సంపాదించినా, పంచాయతీ జప్తు చేసుకొని ప్రజలకు పంచొచ్చని బాండ్ పేపర్‌పైన రాసిస్తానని, ఓటర్లను అభ్యర్థిస్తానన్నారు.