పుత్తూరులో చెత్తతో విద్యార్థులు ఇబ్బందులు

TPT: పుత్తూరు ప్రభుత్వ బాలికల పాఠశాల పరిసరాల్లో, అలాగే షాపు వీధి, కార్వేటి నగరం రోడ్డు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ఉండటంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా పాఠశాల వద్ద చెత్త కుప్పల నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.