మరో బాంబు పేల్చిన ట్రంప్

మరో బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అమెరికా యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించారు.