స్థానిక సంస్థల్లో వైసీపీ గెలుపు ఖాయం: వాసుపల్లి

స్థానిక సంస్థల్లో వైసీపీ గెలుపు ఖాయం: వాసుపల్లి

VSP: జనవరిలో స్థానిక సంస్థలు, మార్చిలో GVMC ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. గురువారం 29, 30, 33వ వార్డుల్లో నాయకులతో సమావేశమై వార్డు-బూత్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని విమర్శించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.