ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పాలకొల్లు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన సీఐడీ
➢ మంగళగిరి జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
➢ జిల్లాలోని రైతులకు 11వేలు బరకాలు సిద్ధం: జేసీ రాహుల్ కుమార్ రెడ్డి
➢ భీమవరం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నాగరాణి