ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్‌ పటేల్‌పై వేటు.. క్లారిటీ

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్‌ పటేల్‌పై వేటు.. క్లారిటీ

FBI డైరెక్టర్ పదవి నుంచి భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌ను తొలగించినట్లు వస్తున్న వార్తలపై వైట్‌హౌస్ స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తవం, కల్పితమైనవని తెలిపింది. ఈ వార్తలు చదవి అధ్యక్షుడు ట్రంప్ నవ్వుకున్నారని చెప్పింది. ఈ మేరకు ట్రంప్, పటేల్ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ వార్తలకు చెక్ పెట్టారు.