VIDEO: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

VIDEO: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

CTR: పుంగనూరు టౌన్‌లో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం శ్రీవారు శ్రీవేద నారాయణమూర్తిగా మత్స్య అవతారంలో సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేస్తూ మాడ వీధుల్లో ఊరేగారు. కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామ స్మరణలతో వీధులు మారుమోగాయి.