' ఈనెల 18 నుంచి 30 వరకు సేవ్ సింగరేణి పోరు జాతర'

' ఈనెల 18 నుంచి 30 వరకు సేవ్ సింగరేణి పోరు జాతర'

PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ, డిపెండెంట్ ఉద్యోగాలు, తదితర డిమాండ్లతో ఈనెల 17న ధర్నాలు, 18 నుంచి 30 వరకు సేవ్ సింగరేణి పోరు జాతర నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ తెలిపారు. గోదావరిఖనిలోని భాస్కర్ రావు భవన్‌లో ఆయన మాట్లాడారు. ముందుగా జీడీకే వన్ ఇంక్లైన్ యువ కార్మికులు యూనియన్‌లో చేరారు.