ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు: ఎమ్మెల్యే

ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు: ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్, భైంసా,నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ప్రజలు అండగా నిలిచి 85% మున్సిపాలిటీలల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు.